బెజ్జూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో ఘనవిజయం సాధించాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని కార్యకర్తలకు సూచించారు,