తూప్రాన్ మండల కేంద్రానికి చెందిన బుడ్డ శీను 30 సంవత్సరాల వ్యక్తి ఈనెల మూడో తేదీన మాసాపేట బ్యాంకు వెళ్లి వస్తానని చెప్పి నేటి వరకు రాలేదని తల్లి గుడ్డ సుశీల తూప్రాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు తూప్రాన్ పోలీసులు అదృష్టం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గులాబీ రంగు చుక్క నీలిరంగు జీన్స్ వేసుకున్న వ్యక్తి ఎవరికైనా కనిపిస్తే9000107767 సమాచారం ఇవ్వాలని లేదా 100 కాల్ కు ఫోన్ చేసి చెప్పాలన్నారు