నల్లగొండ జిల్లా చిట్యాల మండలం లోని వట్టిమర్తి గ్రామంలో 20 లక్షలు నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నకిరేకల్ మండలం గొల్లగూడ,కడపర్తి గ్రామంలోని అంగన్వాడి గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పేద ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. నాగార్జునసాగర్ డ్యాం చెక్కుచెదరలేదని నేడు కాలేశ్వరం మూడేళ్లలోనే డ్యామేజీ అయ్యిందని అన్నారు.