Download Now Banner

This browser does not support the video element.

జూలూరుపాడు: కారేపల్లి లో దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

Julurpad, Bhadrari Kothagudem | Mar 13, 2025
కారేపల్లిలో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి ప్రత్యేక పూజల నడుమ అంగరంగ వైభవంగా వేంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహించారు. వేద పండితుల మంత్రోత్సవాల నడుమ సాగిన ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో శేషయ్య, వారి సిబ్బంది మూడు మోహన్, తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us