వినాయక మండపాల భద్రతా చర్యలపై పెందుర్తి పోలీసుల అవగాహన కార్యక్రమం పవినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించడానికి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నరవ పురుషోత్తపురం వేపగుంట ప్రాంతాల్లో వినయ్ కుమార్ నిర్వహించే వాలంటీర్లకు పెందుర్తి పోలీసులు అవగాహన కల్పించారు ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలిగి విధంగా లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయకూడదు నిర్దేశించిన ప్రదేశాలను గణేష్ నిమజ్జనం చేయాలి. ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని.