మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం నాడు క్రికెట్ మైదానం ఏర్పాటు కోసం జిల్లా ఎస్పీ దేవలపల్లి శ్రీనివాస్ రావు శంకుస్థాపన చేశారు పోలీస్ శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం కోసం క్రీడలు కీలకమని పేర్కొన్నారు తగ్గించుకోవడం కోసం క్రమశిక్షణ జట్టు భావన ధైర్యం పెంపొందించడంలో క్రీడాల ప్రాధాన్యం అవసరమని తెలిపారు పోలీస్ శాఖలో యువ సిబ్బంది ప్రతిభను వెలికి తీయడానికి క్రీడా పోటీలను నిర్వహించేందుకు ఈ క్రికెట్ మేధాలం అనుకూలంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు ఉపయోగించుకొని ఆకాశాన్ని కల్పించబడుతుంది అన్నారు భవిష్యత్తులో ఆటోల కోసం కూడా వేదిక ఏర్పాటు చేయాలని సంకల్పాన్ని ఈ సందర్భంగా వ్యక్తం