కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకునే బిఆర్ఎస్ నాయకుల కుట్రలను తిప్పికొడతామని కొడంగల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి శ్రీను అన్నారు. నేడు సోమవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో కొడంగల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి శ్రీను ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినాకృష్ణా నది నీళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపర భాగీరథ ప్రయత్నం చేస్తూ కృష్ణానది సాగు నీరును తెచ్చి ఈ ప్రాంత బీడు భూములకు నీళ్లు అందిస్తారన్నారు. ఈ ప్రాంతానికి ఎవరైనా మోసం చ