అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సలకం చెరువు గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ గా మారాయి. ఏకంగా ప్రజా ప్రతినిధి తన కుటుంబ సభ్యులతో బహిరంగంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు వీడియోలు వైరల్ కావడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.