మంగళవారం కామరాజు నాడర్ 123వ జయంతిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ మహాజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అట్లూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆ సంఘ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమిళనాడు విరుద్ధ నగర్ లో 19 జూలైలో 15వ తారీఖున నిరుపేద కల్లుగీత కుటుంబంలో జన్మించిన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు అన్నగారిన వర్గాల ఆరాధ్యుడు కామరాజు నాడారని కొన్ని ఎడారు 1930లో గాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసే ఉద్యమంలో ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్షణ గడిపారని గుర్తు చేసుకున్నారు.