శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం 2005 కమిషనర్లు పర్యటించి వివిధ శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖలకు వచ్చిన 83 దరఖాస్తులను పెండింగ్లో ఉన్న ఫైళ్లను పరిశీలించారు ఈ సందర్భంగా సంబంధిత సమాచార హక్కు చట్టం అధికారులకు దిశా నిర్దేశం చేశారు దరఖాస్తులపై అలసత్వం వహించరాదని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్లు తదితరులు ఉన్నారు.