Download Now Banner

This browser does not support the video element.

గజపతినగరం: భవాని నగర్ లో ఇంట్లో ప్రవేశించిన కోడినాగు:,భయాందోళనకు గురైన స్థానికులు

Gajapathinagaram, Vizianagaram | Aug 29, 2025
ఎస్ కోట మండలం భవాని నగర్ గ్రామం లో శుక్రవారం మధ్యాహ్నం కోడి నాగు ఓయ్ ఇంట్లో ప్రవేశించి ఇంటి వారు పెంచుకుంటున్నారు 2 కోళ్లను గాయపరిచి చంపేయడంతో పాటు, మిగిలి ఉన్న మూడు కోడిగుడ్లను మింగేసింది. కోడి నాకు చూసిన స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన పెంటకోట సూరిబాబు అనే వ్యక్తి కోడి నాగును చాకచక్యంగా పట్టుకొని దానిని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టడం జరిగింది. దీనితో స్థానిక ప్రజానీకం ఊపిరి పీల్చుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us