ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం పట్టణ కేంద్రంలో గురువారం సాయంత్రం వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ వైరల్ గా మారింది. గుర్తు తెలియని వ్యక్తిని ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా వెనుక నుంచి కారుతో ఢీకొని కిందపడిపోయిన అతనిని అత్యంత కిరాతకంగా వేట కొడవళ్లతో నరికి చంపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.