Download Now Banner

This browser does not support the video element.

పులిగడ్డ బ్రిడ్జి వద్ద భారీ గేట్లు ఏర్పాటు

Machilipatnam South, Krishna | Aug 29, 2025
అవనిగడ్డ మండలం, పులిగడ్డ వద్ద వినాయకుని విగ్రహాల నిమజ్జనానికి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ముందు జాగ్రత్తగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు భారీ గేట్లు ఏర్పాటు చేశారు. అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాజుల యువకుమార్, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సర్పంచ్ దాసరి విజయ్ కుమార్, పంచాయతీ ఈవో బి. అనిత, టోల్గేట్ సిబ్బంది ఈ గేట్లను ఏర్పాటు చేశారు. నిమజ్జన వేడుకలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలని సర్పంచ్ సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us