Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: సెప్టెంబర్ 4వ తేదీ దోర్నాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

Yerragondapalem, Prakasam | Aug 29, 2025
ప్రకాశం జిల్లా దోర్నాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 4వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో నాసర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీపీ గుమ్మ పద్మజా అధ్యక్షతన జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి మండల అధికారులు తమ నివేదికతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us