మహాత్మా గాంధీ ఉపాధి పథకం కింద మంజూరైన పనులను అధికారులు ప్రత్యేక ప్రాణాలకు చేపట్టి ఉపాధి కూలీలకు సకాలంలో ఉపాధి జీతభత్యాలను అందించాలని జిల్లా కలెక్టర్ విజయంద్రీయబోయే తెలిపారు నేడు జడ్చర్ల పట్టణంలో పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ మేరకు ముందుగా ఇంకుడు గుంత తవ్వకాల పనులను ప్రారంభించారు జిల్లా కలెక్టర్