ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి పైన రాహుల్ గాంధీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలనీ తీవ్రంగా ఖండిస్తున్నాం అని రాహుల్ గాంధీ క్షమాపణ వెంటనే చెప్పాలి బిజెపి చింతకాని మండల అధ్యక్షుడు కొండ గోపి అన్నారు. చింతకాని రింగ్ సెంటర్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించటం తో పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు