సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజావాణి దరఖాస్తులను స్వయంగా స్వీకరించి వారి సమస్యలను విని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ప్రజావాణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు నిర్ణయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.