చిత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ప్రధాన అనుబంధ కమిటీల కార్యవర్గాలను ఎమ్మెల్యే గొలుసాల జగన్మోహన్ సోమవారం పార్టీ ఎన్నికల పరిశీలకుల సమక్షంలో చిత్తూరు లక్ష్మీ నగర్ కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రకటించారు పార్టీ సీనియర్ నాయకులు ఇతర కమిటీ సభ్యుల చర్చలు అనంతరం చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని గుడిపాల తిరుపతి రూరల్ మండలం చిత్తూరు నగరపాలక తెలుగుదేశం పార్టీ ప్రధాన అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ప్రకటించారు ఈ సందర్భంగా సభ్యులకు పిలుపునిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.