Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: జమ్మలమడుగు : ఆర్టీసీ డిపోను పరిశీలించిన ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు

India | Sep 26, 2025
కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీసీ డిపో గ్యారేజీని శుక్రవారం ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన జమ్మలమడుగు ఆర్టీసీ డిపో చేరుకుని పరిసరాలను పరిశీలించారు. పలు రకాల సమస్యలు ఆయన దృష్టికి కార్మికులు తీసుకొచ్చారు. ఎక్కడా లేనివిధంగా స్త్రీ శక్తి పథకం మన రాష్ట్రంలో బాగా అమలవుతుందని ఆయన మీడియాతో అన్నారు. ఈ పథకం కోసం ఒక వెయ్యి 50 కొత్త బస్సులు కేటాయించామని త్వరలో రానున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 న ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు,బాలికలు బాధ్యతాయుతంగా ప్రయాణిస్తూ సహకరిస్తున్నారని కొనియాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us