మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి లో శుక్రవారం ముస్కాన్ టీం ఆధ్వర్యంలో బాల కార్మిక నిర్మూలనకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.