కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం జొన్నగిరి తుగ్గలి ప్రాంతాల్లో వజ్రాల కోసం దూరప్రాంతాల నుంచి చాలామంది ఎక్కడకు వస్తుంటారు. అయితే వర్షం పడితే చాలామంది కూడా ప్రతి పొలాల్లో వజ్రం కోసం వెతికి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చాలామందికి ఇక్కడ వజ్రాలు దొరకడంతో మరియు అదే పనిగా వేరే ప్రాంతాల నుంచి వజ్రాల కోసం రోజు వస్తుంటారు. ఆదివారం కూడా వజ్రాల కోసం పంట పొలాల్లో వజ్రాలు వెతుకుతున్నారు. పొలాలు తొక్కడం వల్ల పంటలు పండడం లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు