శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ కోవై శ్రీ హర్ష యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు పరిశ్రమ శాఖ పనితీరుపై అధికారులతో సమావేశం నిర్వహించారు లీడ్ బ్యాంకు మేనేజర్ పరిశ్రమ శాఖ అధికారులు టాస్క్ అధికారులు సమన్వయంతో పని చేస్తూ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను తెలుసుకొని విద్యార్థులకు నైపుణ్యం ఉండేలా శిక్షణ కార్యక్రమాలు అమలు చేయాలని పేర్కొన్నారు