బీడీ కార్మికుల పిల్లలు దరఖాస్తు విద్యార్థి పాస్ మార్స్ మెమో, మార్కుల పట్టిక, ఆధార్ కార్డు. బ్యాంకు పాస్ బుక్, స్టూడెంట్ తండ్రి, ఆదాయ సర్టిఫికెట్ (ఇటీవల జారీ అయినది),తల్లి బీడీ కంపెనీ గుర్తింపు కార్డు, పిఎఫ్ కార్డు సమకూర్చ సిఎస్సి సెంటర్లలో ఆన్లైన్లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్కూలు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో స్కూల్ పేరు కనబడక ఉన్నట్లయితే వారు సిఎస్సి సెంటర్ ద్వారా లేక ఈ నెంబర్ కు వివరాలు స్కూలు వివరాలు తెలియజేసిన ఎన్ఎస్పి పోర్టల్ లో స్కూల్ కనబడే లాగా ఆన్లైన్లో దరఖాస్తు త్వరగా చేసుకొనే లాగా సహకరించాలని డాక్టర్ శ్రీకాంత్ జిల్లా సూచించారు.