రాయచోటి పట్టణంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో 5వ రోజు వినాయకుని విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి.వినాయక నిమర్జన కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాయచోటి అర్బన్ సీఐ వెంకట చలపతి,ఎస్సైలు బాలకృష్ణ, అబ్దుల్ జహీర్,ట్రైనింగ్ ఎస్సై హారిక మరియు సిబ్బంది నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనంలో భక్తులు పోలీసుల బందోబస్తు నడుమ డీజే , కోలాటం మరియు మంగళ వాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో 5 రోజులు పూజించిన అనంతరం వినాయ వినాయకుడిని గంగమ్మ తల్లి ఒడిలోనికి చేర్చారు..ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు వారికి వినాయక చవితి కమిటీ