ఈనెల 27వ తేదీ నుండి గణేష్ ఉత్సవాలు మొదలు కారణ నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ తో పాటు కలెక్టర్ తెలిపారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఉన్నత అధికారులతో ఎలాంటి ఎవరికీ ఆటంకాలు కాలకుండా పండుగ వాతావరణం కొనసాగేలా చూసుకోవాలని ఆమె అధికారులకు పోలీస్ శాఖకు తెలియజేశారు జిల్లా కలెక్టర్