Install App
nkdnews
This browser does not support the video element.
నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 482 కేసులు పరిష్కారం
Narayankhed, Sangareddy | Sep 13, 2025
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 482 కేసులు పరిష్కారం చేశారు. రాజి మార్గం ద్వారా చిన్నచిన్న కేసులు పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని కల్పించినట్లు జడ్జి మంథని శ్రీధర్ తెలిపారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!