నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని గువ్వలకుంట్ల గ్రామంలో గురువారం భారీ వర్షం వృక్షాలు నేలకొరిగాయి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి, గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ కాలువలు లేక సీసీ రోడ్ల పై మోకాళ్ళ లోతు నీళ్లు చేరి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, ఉండబోతా వర్షానికి భారీ చెట్లు విద్యుత్ తీగలపై పడడంతో మూడు స్తంభాలు నేలకోరిగాయి, ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్న కాలనీ సమస్యలు పట్టించడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు, మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపడిన విషయాన్ని విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వగా విద్యుత్ సరఫరా లో నిలిపివేశారు, వెంటనే స్పందించిన వి