తిరుమల శ్రీవారిని మంగళవారం తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనమందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి శేష వస్త్రంతో ఆయనను సహకరించారు ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు.