Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: ట్రేడ్ లైసెన్సు లేనందున పట్టణంలో పలు షాపులకు తాళాలు వేసిన మున్సిపల్ సిబ్బంది

Vikarabad, Vikarabad | Sep 8, 2025
వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ ఆదేశాల మేరకు ట్రేడ్ లైసెన్సు లేనందున వికారాబాద్లో పలు షాపులకు మున్సిపల్ సిబ్బంది తాళాలు వేసినట్లు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఏసుదాసు తెలిపారు. మున్సిపల్ పరిధిలో సుమారు 80% వ్యాపారులు వ్యాపార లైసెన్సు తీసుకోలేరని, మున్సిపల్ ఆక్ట్ ప్రకారం ప్రతి వ్యాపారస్తులు ట్రేడ్ లైసెన్సు కచ్చితంగా తీసుకోవాలని తెలిపారు. ముందుగానే నోటీసులు ఇచ్చి తాళాలు వేస్తున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us