భీమిలి సముద్రంలో చేపల వేట కెళ్ళిన యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లి సముద్రంలో మునిగి చింతపల్లి రాము అనే యువకుడు మృతి చెందాడు. భీమిలి పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. కుటుంభ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.