నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన ఉత్సవాలలో బాగంగా మహారాష్ట్ర డోల్ తాషా బృందం వాయించిన డోలు వాయిద్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. విమజ్జన శోభాయాత్ర స్థానిక ప్రెస్ క్లబ్ నుండి మొదలుకొని ఆర్డీవో కార్యాలయం, స్థానిక బస్టాండ్, పాత బస్టాండ్ మీదుగా బంగలపేట చెరువు వరకు కొనసాగింది. నిమర్జనం శుభ యాత్రలో స్థానిక విలేకరులు పాల్గొన్నారు.