కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టిన జిపిఓ పోస్టుల నియామకాన్ని ఖమ్మం జిల్లా నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఇది నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా గ్రంధాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జిల్లా మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.