7730 వినాయక మట్టి ప్రతిమలను తయారు చేసి ఎన్టీఆర్ జిల్లా ప్రపంచ రికార్డు సృష్టించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విద్యార్థులు తయారుచేసిన వినాయక మట్టి ప్రతిమలు ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చాయి దీంతో వరల్డ్ బుక్ రికార్డు ప్రతినిధులు దేనికి సంబంధించిన ప్రశంసా పత్రాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎంపీ కేసునేని చిన్ని కలెక్టర్ లక్ష్మీశ సిపి రాజశేఖర్ బాబు లకు అందించారు.