ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అని రోజు శుక్రవారం అభిషేక సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించారు.