వికారాబాద్ జిల్లాలో ఏరియా కొరత అనేది ఇంకా తగ్గడం లేదు, ఎక్కడ యూరియా లారీ వచ్చిందని తెలవగానే అక్కడ రైతులు బారులు తీరుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా రైతులు వృద్ధులు సైతం యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడి యూరియా ఎప్పుడు వస్తుందా అంటూ వేచి చూడవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. వర్షాలతో పంటలన్నీ నీటితో నిండిపోవడంతో యూరియా వేస్తె కాస్త దిగుబడి వస్తుందనుకుంటే అది కాస్త యూరియా ఎన్ని రోజులు లైన్లో నిలబడ్డ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు