తిరుపతి పోలీసులపై హోటల్స్ సిబ్బంది దాడి చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకోవడంతో దీనిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఫైవ్ స్టార్ చికెన్ హోటల్లో ఈ ఘటన జరిగింది కుటుంబ సభ్యులతో హోటల్కు వెళ్లిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ రామ్మోహన్ అతను ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే మరొక ఆర్డర్ తెచ్చి సర్వర్ ఇవ్వడంతో ఇదేంటని ప్రశ్నించిన ఏఎస్ఐ కుటుంబం పై హోటల్ సర్వర్ దుర్భాషలాడి దాడి చేశాడు విషయం తెలుసుకున్న ఈస్ట్ చేస్తే గిరిబాబు అక్కడికి చేరుకొని ప్రశ్నించగా అతనిపై కూడా దాడికి తెగబడ్డారు బాధితుడు రామ్మోహన్ ఫిర్యాదుతో నలుగురిపై ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.