అనంతపురం నగర శివారులోని శ్రీనగర్ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన సభ స్థలాన్ని ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో పరిశీలించిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్. రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కూటమి పార్టీల ఆధ్వర్యంలో చేపట్టే సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ సక్సెస్ కావడం ఖాయం అన్నారు.స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళామణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యేలు కూటమి పార్టీల నేతలు హాజరవుతారనారు.