నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని చాంద్బాడా బదర్ మసీద్ దగ్గర మూడు రోజుల నుంచి రోడ్డు పక్కన చెత్త చెదరం పేరుకుపోయింది, ఆదివారం శానిటేషన్ సిబ్బంది చెత్తాచెదారం తీసుకోకపోవడంతో కుళ్ళిన కంపుతో వార్డు ప్రజలు వాహనదారుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి సిబ్బంది చేత చెత్తాచెదారం తొలగించాలని స్థానికులు కోరారు