Download Now Banner

This browser does not support the video element.

మంథని: గుంజపడుగు పురాతన హిందూ దేవాలయంలో బిజెపి సేవ పక్వాడ్

Manthani, Peddapalle | Sep 21, 2025
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సేవ పక్క కార్యక్రమం ఆదివారం నిర్వహించారు ఈ మేరకు మంథని మండలం గుంజపడుగు గ్రామంలో ప్రాచీన పురాతన హిందూ దేవాలయంలో చిన్న కేశవ ఆలయ ప్రాంగణంలో సేవ పక్వాడ్ మంత్రి మండల కన్వీనర్ చిత్రాల మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రేణులు పాల్గొని శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి శ్రేణులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us