పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే కూటమి ప్రభుత్వం స్మార్ట్ రైస్ కార్డుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారుకాకినాడ జిల్లా పిఠాపురంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ కొత్త స్మార్ట్ రైస్ కార్డుల విధానంపై తెలియజేశారు..