కావలి ఎమ్మెల్యేపై వైసీపీ నేత నిర్మల ఫైర్ సొంత పార్టీ నేతలే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఎప్పుడో విప్పేశారని వైసీపీ మహిళా నేత నిర్మల మండిపడ్డారు. విప్పి చూపిస్తా అంటూ కావలి ఎమ్మెల్యే మాట్లాడటం దారుణం అన్నారు. కాకాణిని చూసి కావలి ఎమ్మెల్యే భయపడుతున్నారని ఆమె ఆదివారం ఆరోపించారు. ప్రతిపక్ష నేతల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తియ్యాలని ఎమ్మెల్యే చూస్తున్నారని ఆ