తిమ్మంపల్లి గ్రామం నుండి వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తాడపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే. శనివారం ఉదయం ఏడు గంటల 50 నిమిషాల సమయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుమేరకే తాడపత్రి కి వెళ్తున్నానని కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఎలాంటి అవాంఛ సంగతి చెప్పండి గా పోలీసులు గట్టి బందోబస్తు.