భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు రామన్ రాజు డిమాండ్ చేశారు పిఠాపురంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సమావేశం సోమవారం నిర్వహించారు బోర్డ్ గుర్తింపు కార్డు పొందాలన్నారు గుర్తింపు కార్డు పొందడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు పథకాలకు అర్హులు అన్నారు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.