రామసముద్రం మండలం కొత్తవారిపల్లి గ్రామానికి చెందిన మంజుల కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని తాసిల్దార్ మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు.చెంబకూరు గ్రామ భూముల సర్వే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం కొనసాగుతుండగా, అదే కలహాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.