Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: అంగన్వాడి టీచర్ మాకొద్దు అంటూ చిన్న బెండర గ్రామస్థుల నిరసన

Asifabad, Komaram Bheem Asifabad | Sep 3, 2025
విధులకు సరిగా రాకుండా పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించని అంగన్వాడీ టీచర్ మాకు వద్దు అంటూ వాంకిడి మండలంలోని చిన్న బెండార గ్రామప్రజలు నిరసన తెలిపారు. గ్రామస్థులు మాట్లాడుతూ.. పౌష్టికాహారాన్ని సరిగా అందించడం లేదని, ఏ ఒక్క రోజు కూడా అంగన్వాడీ కేంద్రానికి రావడం లేదన్నారు. 3నెలల నుండి చిన్న పిల్లలకు గుడ్లు,పౌష్టికాహారం అందించడం లేదన్నారు.ఆమె అంగన్వాడీ టీచర్గా ఉన్నంత వరకు ఆ కేంద్రానికి తమ పిల్లలను పంపమని తెగేసి చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us