వీధి నిర్వహణలో మహిళా పోలీసుల సేవలు మరువలేనివని ఆత్మకూరు సిఐ శివకుమార్, ఎస్ ఐ నరేందర్లు అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆత్మకూర్ సర్కిల్ కార్యాలయంలో మహిళా కానిస్టేబుల్ పుష్ప రాణి సువర్ణ నాగవేణిలను సాయంత్రం ఐదు గంటలకు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత కొరకు పురుషులతో సమానంగా మహిళలు సేవలు అందించడం గర్వించదగ్గ విషయమని అన్నారు