Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే బండారు శ్రావణి

Singanamala, Anantapur | Sep 9, 2025
సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 5:20 నిమిషాల సమయంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిడిపి నేతలతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి. ఈనెల పదో తేదీన నిర్వహించబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిడిపి నేతలకు సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us