మంచిర్యాల జిల్లా తండేపల్లి మండలం కొరవి చర్మ గ్రామంలో విషాదం నెలకొంది. ప్రేమ విఫలమైందని ప్రియురాలుహిత వర్షిని ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణ వార్త విని ప్రియుడు వినయ్ కుమార్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్కేసర్ లో నీవు ఇంజనీరింగ్ కాలేజీలో హిత వర్షిని బిటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.