ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు యలమందపై జరిగిన దాడిని తీవ్రంగా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఖండించారు సోమవారం బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆకతాయిలు మండల పార్టీ అధ్యక్షుడిపై కక్ష పెట్టుకుని దాడి చేయడం దారుణం అన్నారు అయితే దాడికి గురైన మండల పార్టీ అధ్యక్షుడు ఎలమంద ను మరలా ఎస్సై కూడా కొట్టడం విచారకరమన్నారు. దెబ్బ తగిలి ఒంటిపై రక్తంతో ఉన్న ఎలమందపై మరల ఎస్సై దాడి చేయటం సరైనది కాదని అతనిపై చర్య తీసుకోవాలని ఇప్పటికే సిఐ మరియు డిఎస్పీలకు కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలియజేశా