మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ లో బుధవారం మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్నా వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మున్నూరు కాపు సంఘం సంఘం రాష్ట్ర కన్వీనర్ ఒకే శ్రీనివాస్ పటేల్ మేడ్చల్ జిల్లా యూత్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ తో కలిసి ఆవిష్కరించారు ఏప్రిల్ 13వ తేదీన ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ వద్ద మున్నూరు కాపుల మహాధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు